గూగుల్(Google)…ప్రస్తుత ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. పెద్ద వారి నుంచి చిన్న పిల్లల వరకు అందరికీ గూగుల్ తమ శరీరాల్లో ఓ భాగం అయిపోయింది. నెట్ లో ఏదైనా శోధించాలంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది గూగుల్. గూగుల్ లో దొరకని సమాచారం ఏది ఉండదు.
పూర్తిగా చదవండి..Google Doodle: గూగుల్ 25 వ వార్షికోత్సవం..ప్రత్యేక డూడుల్!
గత రాత్రి 12 గంటలు దాటిన తరువాత గూగుల్ తన ప్రత్యేకమైన డూడుల్ ని పెట్టుకుంది.Google అనే ప్లేస్ లో 25 వ వార్షికోత్సవాలు గురించి తెలియజేస్తూ G25gle అనే అక్షరాలు స్క్రీన్‌పై కనపడుతున్నాయి. ప్రస్తుతం ఈ డూడుల్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Translate this News:











