ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. చైనాలోని హాంగ్ జౌ ఒలింపిక్స్ స్పోర్ట్స్ కేంద్రం ప్రారంభమైన ఈ క్రీడల్లో నేడు ఆరంభంలోనే భారత్ ఖాతాలో మూడు పతాకాలు చేరాయి. మొదటి ఈవెంట్ లోనే పతకాన్ని సాధించి గొప్ప ఆరంభాన్ని అందించారు. భారత షూటర్లు పది మీటర్ల మహిళల ఎయిర్ రైఫిల్ విభాగంలో రమిత, మెహులి ఘోష్, అశి చౌక్సే అద్భుత ప్రదర్శనతో సిల్వర్ మెడల్ సాధించారు. గ్రూప్ విభాగంలో మెడల్ సాధించడంతోపాటు రమిత, మెహులి వ్యక్తి విభాగంలో ఫైనల్ చేరుకున్నారు.
పూర్తిగా చదవండి..Asian Games 2023 Day 1 : రజతంతో భారత్ శుభారంభం..ఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు..!!
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆగటగాళ్లు శుభారంభం చేశారు. తొలిరోజే షూటింగ్, రోయింగ్ విభాగాల్లో భారత్ ఖాతాల్లోకి మూడు పతకాలు వచ్చి చేరాయి.

Translate this News:











