Liquor Shops Tenders Last Date in Telangana: నిజామాబాద్ జిల్లాలో మద్యం టెండర్లకు మంచి స్పందన వచ్చింది. టెండర్లు వేసేందుకు వ్యాపారులు భారీగా పోటీ పడ్డారు. నిన్న ఉమ్మడి జిల్లాలో 1405 టెండర్లు దాఖలయ్యాయి. ఇవ్వాళ్టితో టెండర్ల దాఖల గడువు ముగుస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 3094 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఇక చివరి రోజు కావటంతో టెండర్లకు భారీగా దాఖలు అయ్యే అకాశాలు ఉన్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Liquor: తెలంగాణలో నేటితో ముగియనున్న మద్యం టెండర్లు.. భారీగా పెరుగుతున్న పోటీ
తెలంగాణలో నేటితో మద్యం టెండర్లు ముగుస్తున్నాయి. చివరి రోజు కావటంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. దీనికోసం ఎక్సైజ్ కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఒక్కో దుకాణానికి 50 నుంచి 200 దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

Translate this News:











