సిద్దిపేట ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి సిద్దిపేట జిల్లాలో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 3న సికింద్రాబాద్-సిద్దిపేట మధ్య రైలు సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయని రైల్వే శాఖ తెలిపింది. ఈ నగరాల మధ్య తిరిగే ట్రైన్ సిద్దిపేట నుంచి ప్రారంభం కానుందని స్పష్టం చేసింది. మొదట అక్టోబర్ 3న రెండు ప్యాసింజర్ ట్రైన్స్ నడుతామని తెలిపిన దక్షిణ మధ్య రైల్వే.. అనంతరం రద్దీని బట్టి ట్రైన్ సర్వీసులను పెంచేదానిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.
పూర్తిగా చదవండి..Good News: ప్రయాణికులకు గుడ్ న్యూస్
సిద్దిపేట ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి సిద్దిపేట జిల్లాలో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 3న సికింద్రాబాద్-సిద్దిపేట మధ్య రైలు సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయని రైల్వే శాఖ తెలిపింది.

Translate this News:











