Gabbar Singh Re Release:పవన్ కల్యాణ్ నుంచి ఇప్పటికే పలు రీ-రిలీజెస్ వచ్చాయి. తొలిప్రేమ, ఖుషి లాంటి సినిమాలు రీ-రిలీజ్లో కూడా సంచలనం సృష్టించాయి. ఇప్పుడు వాటికి మించిన రేంజ్లో గబ్బర్ సింగ్ సినిమాను రీ-రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ నిర్ణయించారు. దీని కోసం ప్రత్యేకంగా ట్రయిలర్‌ను కట్ చేయిస్తారు. త్వరలోనే ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌ను కూడా చేయబోతున్నారు.
పూర్తిగా చదవండి..Gabbar Singh: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గబ్బర్ సింగ్ రీ-రిలీజ్
పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ ఇది. పవన్ కల్యాణ్ నుంచి మరో రీ-రిలీజ్ రెడీ అయింది. ఈసారి గబ్బర్ సింగ్ సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్నారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ సినిమాను మళ్లీ విడుదల చేయబోతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

Translate this News:











