మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని గాయత్రి ఫిలిమ్స్ తరపున సత్యనారాయణ అనే డిస్ట్రిబ్యూటర్ వేసిన పిటిషన్ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేఇసంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం(ఆగస్టు 11) సినిమా విడుదల కానుంది.
పూర్తిగా చదవండి..మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. భోళాశంకర్ విడుదలకు గ్రీన్ సిగ్నల్
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్. ఆగస్టు 11న భోళాశంకర్ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. గాయత్రి ఫిలిమ్స్ వేసిన పిటిషన్ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది.

Translate this News:











