CM Awas Yojana: యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు స్వంత భవనాలను నిర్మించి ఇవ్వనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిరుపేదలకు 95,533మందికి ఈ పథకం కింద ఇళ్లను మంజూరు చేయనుంది. ముఖ్యమంత్రి ఆవాస్ యోజన కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 65 వేల మందికి పైగా దివ్యాంగులకు ఇళ్లు అందించనున్నారు.
పూర్తిగా చదవండి..CM Awas Yojana: వికలాంగులకు సర్కార్ శుభవార్త, సొంత ఇళ్లకు ఆమోదం..!!
యూపీలో ముఖ్యమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) కింద ప్రజలకు ఇళ్లను సిద్ధం చేయడంపై దృష్టి సారిస్తున్నారు. ఈ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 65 వేల మందికి పైగా వికలాంగులకు ఇళ్లను అందించనున్నారు. ముఖ్యమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) కింద 95533 మంది లబ్ధిదారులకు మొదటి విడతగా రూ.386 కోట్లను ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య మంజూరు చేశారు.

Translate this News:











