T20 World Cup 2024 Venues: ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కాకముందే ఐసీసీ 2024లో నిర్వహించనున్న టీ20 (ICC T20) ప్రపంచకప్ టోర్నీకి సంబంధించిన కీలక ప్రకటన చేసింది. ఈ టోర్నీ అమెరికా వేదికగా జరుగనున్నట్లు తెలిపింది. ఈ పొట్టి టోర్నీ అమెరికాలోని మూడు ప్రధాన నగరాల్లో జరుగనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. యూఎస్‌లోని డల్లాస్(Dallas), ఫ్లోరిడా(Florida), న్యూయార్క్ (New York) నగారాల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. వచ్చే ఏడాది వెస్టిండీస్ ఈ టోర్నీని నిర్వహించాల్సి ఉంది. కానీ క్రికెట్ అగ్రదేశాలకు సైతం విస్తరిస్తోందని అమెరికాలో ఈ టోర్నీని నిర్వహిస్తే రానున్న రోజుల్లో అమెరికాకు చెందిన టీమ్ సైతం క్రికెట్ ఆడే అవకాశం ఉందని, అందులో భాగంగానే ఈ మెగా టోర్నీని అక్కడ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది.
పూర్తిగా చదవండి..T20 World Cup 2024 Venues: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీ20 ప్రపంచకప్‌పై కీలక ప్రకటన
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కాకముందే ఐసీసీ 2024లో నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ టోర్నీ అమెరికా వేదికగా జరుగనున్నట్లు తెలిపింది. ఈ పొట్టి టోర్నీ అమెరికాలోని మూడు ప్రధాన నగరాల్లో జరుగనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.

Translate this News:











