క్రికెట్ అభిమానులకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆసియా కప్‌లో భాగంగా ఈ నెల 10న ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. కొలంబో వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండటంతో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రిజర్వ్ డేను ప్రకటిస్తున్నట్లు ఏసీసీ తెలిపింది. వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే.. మ్యాచ్ ఎన్ని ఓవర్ల వద్ద ఆగిపోందో.. సెప్టెంబర్ 11న తిరిగి ఆ ఓవర్ల నుంచి ప్రాంభిస్తామని స్పష్టం చేసింది. అంతే కాకుండా ఆదివారం ఒక్క రోజు కోసమే టికెట్లు కోనుగోలు చేసిన అభిమానులకు రిజర్వ్ డే రోజు సైతం స్టేడియంలోకి అనుమతి ఇస్తామని ఆసియా క్రికెట్ కౌన్సిల్ తేల్చి చెప్పింది.
పూర్తిగా చదవండి..ACC: క్రికెట్ ఫ్యాన్‌కు గుడ్ న్యూస్.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు రిజర్వ్ డే.!
క్రికెట్ అభిమానులకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 10న జరగాల్సిన మ్యాచ్‌కు రిజర్వ్ డేను ప్రకటిస్తున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ స్పష్టం చేసింది.

Translate this News:











