మీరు బీఎస్ఎన్ఎల్ కస్టమరా? అయితే మీకో శుభవార్త. ఏడాది కాలంపాటు ఫ్రీ కాలింగ్ తోపాటు 600జీబీ డేటాను అందించే ప్లాన్ ను తీసుకువచ్చింది బీఎస్ఎన్ఎల్. ఈ ఆఫర్ బీఎస్ఎన్ఎల్ ( BSNL) ప్లాన్ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం. ఇందులో, కంపెనీ వినియోగదారులకు OTT ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ వాల్యూ ఫర్ మనీ సరసమైన ప్లాన్ రూ. 1999కి బీఎస్ఎన్ఎల్( BSNL) వస్తుంది. ఈ ప్లాన్ తీసుకున్న తర్వాత, మీరు 365 రోజుల పాటు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు మీరు డేటా, ఉచిత కాలింగ్.. ఓటిటి (OTT) ప్రయోజనాలను కూడా పొందుతారు.
పూర్తిగా చదవండి..BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్..600జీబీ డేటా.. ఏడాదిపాటు ఫ్రీ కాలింగ్..ఈ బెస్ట్ ప్లాన్ పై ఓ లుక్కేయండి..!!
ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో బెస్ట్ ప్లాన్ తో తన వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ ప్లాన్ ను ఎంచుకుంటే వారికి మొత్తం 600డేటాతో పాటు ఏడాది కాలం ఫ్రీ కాలింగ్ సదుపాయం అందిస్తోంది. ఈ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Translate this News:











