ప్రస్తుతం ప్రపంచం అంతా ‘ఫేక్(Fake)’ చుట్టూ తిరుగుతుంది. చాలా న్యూస్‌లు సోషల్‌మీడియాలో ఫేక్‌వే ఉంటున్నాయి. ఇటు మనుషులు మరింత ఫేక్‌గా తయారవుతున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం.. అవతలి వ్యక్తులను మోసం చేయడం, ఇతరులను ఇబ్బంది పెట్టడం, రూమర్స్ క్రియేట్ చేయడం, వాటిని ప్రచారంలోకి తీసుకురావడం, నిందలు వేయడం..ఇలా ప్రతి అంశంలోనూ ఫేక్‌గాళ్లు ఎక్కువైపోయిన రోజులివి. వారితో మనం జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే మన బతుకును బస్టాండ్ చేస్తారు. వారిపట్ల అప్రమత్తంగా ఉండకుండా ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఏమీ కాదులే అనుకుంటే చేయాల్సిందంతా చేసి సైలెంట్‌గా ఏమీ తెలియనట్టు నటిస్తారు. అయితే వారితో ఎలా డీల్ చేయాలో మీకు కొన్ని టిప్స్ అందిస్తున్నాం..
పూర్తిగా చదవండి..Fake People: ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి బాసూ.. లేకపోతే మీ బతుకు బస్టాండే..!
ఫేక్ పీపుల్‌తో జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే మనకు తెలియకుండానే మన వెనుక గోతులు తవ్వుతారు. వారితో ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయండి. వారిని చూసి ఎలా ఉండకూడదో తెలుసుకోండి. వారితో లిమిట్లో ఉండండి. అవసరం అయితే మొత్తం రిలేషన్‌ని కట్ చేయండి. చుట్టూ ఎవరు ఉంటున్నారన్నది ముఖ్యం. బ్యాడ్ మనుషులతో అసలు తిరగవద్దు.

Translate this News:














