Today Gold Price: బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్. ఎందుకంటే బంగారం ధరలు తగ్గుతున్నాయి. గత కొన్నిరోజులు తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు..నేడు కూడా భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో నేడు 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 53,900గా ఉంది. 24 క్యారెట్ల (24 carat gold) పది గ్రాముల బంగారం ధర రూ. 58,800గా నమోదు అయ్యింది. గురువారంతో పోల్చితే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 600తగ్గింది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం పై రూ. 650 తగ్గింది. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో ఈ రోజు నమోదు అయినవి. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Today Gold Price: గుడ్న్యూస్..భారీగా పడిపోయిన బంగారం ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..!!
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. ఈ మధ్యకాలంలో బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు..నేడ కూడా భారీగానే తగ్గాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,900గా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 58,800గా నమోదు అయ్యింది. బంగారం దారిలోనే వెండికూడా పయనిస్తోంది. వెండి రూ. 500లు తగ్గింది.

Translate this News:











