Gold Price Today: పండుగలు, శుభకార్యాలు అంటే భారతీయులు బంగారం కొనుగోలు చేస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మాత్రం అది ఎంత మాత్రం వీలు అయ్యేలా కనిపించడం లేదు. గత నాలుగు రోజులుగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. ఈ రోజు కూడా గోల్డ్ రేట్స్ పెరిగాయి. దీంతో పాటూ వెండి ధరలు కూడా బాగా పెరుగుతున్నాయి.
పూర్తిగా చదవండి..Gold Price:పండగ సీజన్లో భారీగా పెరుగుతున్న బంగారం ధరలు
దసరా పండగ ఇంకో రెండు రోజుల్లో ఉంది. అందరూ పండగ సంబరాల్లో మునిగిపోయారు. కానీ ఒక విషయం మాత్రం జనాలకు షాక్ ఇస్తోంది. అదే అందరికీ ప్రియమైన బంగారం. కొన్ని రోజులుగా పసిడి ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి.

Translate this News:











