Gold Price Today: బంగారం కొనాలి అనుకునే వారికి రోజురోజుకి షాక్ తగులుతోంది. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఈ క్రమంలోనే గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరిగి..పసిడి ప్రియులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. బంగారం ధరలు నేటి మార్కెట్ లో క్రమంగా పెరిగాయి.
పూర్తిగా చదవండి..Gold Price Today: పసిడి ప్రియులకు భారీ షాక్..ధరలకు రెక్కలొచ్చాయి!
బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ. 10 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై కూడా రూ. 10 పెరిగింది. దీంతో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57, 410 గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62, 630 గా కొనసాగుతోంది.

Translate this News:











