Gold Rate Today: బంగారం కొనుగోలు దారులకు బిగ్ షాక్. తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు(Gold Price Today) క్రమేపీ పెరుగుతున్నాయి. పెళ్లి ముహూర్తాలు వస్తుండటంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా రేటు క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాడు పది గ్రాముల మేలి బంగారం (10gram Gold) పై రూ. 250 పెరుగుదల నమోదైంది. దాంతో పుత్తడి ధర రూ. 60,760 లకు చేరింది. అక్టోబర్ 20న ఉదయం 6 గంటల సమయానికి దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,760 వద్ద ట్రేడ్ అవుతుంది. అదే సమయంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,700 పలుకుతోంది. గ్రాముల లెక్కన చూసుకుంటే.. భారతదేశంలో ఈ రోజు 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 5,570, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 6,076 చొప్పున ఉంది.
పూర్తిగా చదవండి..Gold Rate Today: బంగారం కొనుగోలు దారులకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన ధరలు.. ఈసారి ఎంతంటే..
బంగారం కొనుగోలు దారులకు బిగ్ షాక్. తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. పెళ్లి ముహూర్తాలు వస్తుండటంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా రేటు క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాడు పది గ్రాముల మేలి బంగారం పై రూ. 250 పెరుగుదల నమోదైంది. దాంతో పుత్తడి ధర రూ. 60,760 లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాల కోసం పైన హెడ్డింగ్ క్లిక్ చేయండి..

Translate this News:











