ఎంత కఠిన చట్టాలున్నా..కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఒంటరిగా మహిళలు కంటికి కనిపిస్తే చాలు తమలోని కామపిశాచాన్ని బయటికి తీసి కాటేస్తున్నారు. బహిరంగంగానే మృగాళ్లలా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ప్రియుడిని చితక బాదిన దుండగులు ప్రియురాలిని బైక్ పై బలవంతంగా ఎత్తుకెళ్ళి.. ఆమె పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఇంతటీ ఆగని కామాంధులు ఆ అఘాయిత్యాన్ని వీడియోలా తీసి..ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి వదిలేశారు.
పూర్తిగా చదవండి..ప్రియుడిని చితకబాది ప్రియురాలిపై సామూహిక అత్యాచారం..!
ఒంటరిగా మహిళలు కంటికి కనిపిస్తే చాలు తమలోని కామపిశాచాన్ని బయటికి తీసి కాటేస్తున్నారు. బహిరంగంగానే మృగాళ్లలా వ్యవహరిస్తున్నారు. తాజాగా తమిళనాడులో ఓ ప్రియుడిని చితక బాదిన దుండగులు ప్రియురాలిని బైక్ పై బలవంతంగా ఎత్తుకెళ్ళి.. ఆమె పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఇంతటీ ఆగని కామాంధులు ఆ అఘాయిత్యాన్ని వీడియోలా తీసి..ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి వదిలేశారు.

Translate this News:











