INDvsAUS: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ అదరగొడుతోంది. భారత బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్ శుభమన్ గిల్, వన్ డౌన్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో కదం తొక్కారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్ కోల్పోయింది. అయితే తర్వాత వచ్చిన అయ్యర్ క్రీజులోకి వచ్చిన దగ్గరి నుంచే దూకుడుగా ఆడుతూ బౌలర్లను కంగారు పెట్టించాడు. మరోవైపు గిల్ కూడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరిగెత్తించారు. ఈ క్రమంలోనే ముందుగా అయ్యర్ సెంచరీ కొట్టేశాడు.
పూర్తిగా చదవండి..INDvsAUS: సెంచరీలతో దుమ్మురేపిన గిల్, అయ్యర్.. ఆసీస్ టార్గెట్ 400
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ అదరగొడుతోంది. భారత బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్ శుభమన్ గిల్, వన్ డౌన్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో కదం తొక్కారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్ కోల్పోయింది.

Translate this News:











