GHMC outsourcing workers Strike: జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ కార్మికులు రోడ్డెక్కారు. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులకు సీఎం కేసీఆర్ (CM KCR) ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని.. పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి జీహెచ్ఎంసీ శానిటేషన్ కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో వేలాది మంది కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవటం లేదు.. సమ్మెకు దిగిన అవుట్ సోర్సింగ్ కార్మికులు
జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ కార్మికులు రోడ్డెక్కారు. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని.. పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి జీహెచ్ఎంసీ శానిటేషన్ కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో వేలాది మంది కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు...దీని పై సీరియస్ అయిన కార్మికులు సచివాలయం ముట్టడిస్తామంటున్నారు..

Translate this News:











