జీహెచ్ఎంసీ(GHMC)లో మరోసారి నకిలీ వేలిముద్రల స్కాం బయటపడింది. GHMC కాంట్రాక్ట్ ఉద్యోగులకు చెందిన 31 నకిలీ వేలిముద్రలను సూపర్వైజర్లు తయారుచేశారు . సూపర్వైజర్లు సాయినాథ్ , నాగరాజును ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వేలిముద్రల ద్వారా ఆబ్సెంట్ అయిన ఉద్యోగుల పేరుతో డబ్బులు కాజేసినట్టు సమాచారం. ఈ ముగ్గురూ 31 మంది మహిళల సింథటిక్ వేలిముద్రలను సిద్ధం చేసి, వారు జీహెచ్ఎంసీ స్వీపర్లుగా పనిచేస్తున్నారని, బయోమెట్రిక్ యంత్రాల్లో వారి హాజరును గుర్తించినట్లు చూపించారు. “కొన్ని వేలల్లో వేతనాలు ముగ్గురూ కొంత కాల వ్యవధిలో క్లెయిమ్ చేశారు” అని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. గతంలో కూడా జీహెచ్ఎంసీలో ఇదే పద్ధతిని అవలంబిస్తూ స్వీపర్లకు ఇస్తున్న వేతనాలను సైతం జేబులో వేసుకున్న వారిని పోలీసులు పట్టుకున్నారు.
పూర్తిగా చదవండి..GHMC Finger Print Forgery scam: జీహెచ్ఎంసీలో నకిలీ వేలిముద్రల స్కాం.. ఇద్దరు అరెస్ట్..!
జీహెచ్ఎంసీ(GHMC)లో మరోసారి నకిలీ వేలిముద్రల స్కాం బయటపడింది. GHMC కాంట్రాక్ట్ ఉద్యోగులకు చెందిన 31 నకిలీ వేలిముద్రలను సూపర్వైజర్లు తయారుచేశారు . సూపర్వైజర్లు సాయినాథ్ , నాగరాజును ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వేలిముద్రల ద్వారా ఆబ్సెంట్ అయిన ఉద్యోగుల పేరుతో డబ్బులు కాజేసినట్టు సమాచారం.

Translate this News:











