ఈ మధ్యకాలంలో చాలామంది వాషింగ్ మిషన్లను వినియోగిస్తున్నారు. సొంతంగా బట్టలు ఉతుక్కునే విధానానికి జనాలు మెల్ల మెల్లగా స్వస్తి పలుకుతున్నారు. ఇందుకోసం వివిధ షాపుల్లో, ఆన్లైన్లో వాషింగ్ మెషిన్ వెతుకుతున్నారు. అయితే మీరు కూడా వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనుకుంటే మీకో బంపర్ ఆఫర్ ఉంది. అతి తక్కువ ధరలోనే ఫ్లిప్‌కార్డ్ ప్రత్యేక డీల్‌లో వాషింగ్ మెషిన్స్ లభించనున్నాయి. ఈ ఆఫర్లో 7 కేజీల 5 స్టార్ రేటింగ్ ఉన్న వాషింగ్ మెషిన్లను చీప్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ సేల్‌లో ఎలాంటి బ్రాండ్‌కు చెందిన వాషింగ్ మెషిన్ అందుబాటులో ఉందో వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఫ్లిఫ్‌కార్ట్‌లో మార్క్యూ బ్రాండ్‌కి చెందిన 7కేజీల 5 స్టార్ రేటింగ్ ఉన్న వాషింగ్ మెషిన్‌ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ వాషింగ్ మెషిన్‌ను ఇప్పుడే కొంటే దాదాపు 36 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో డిస్కౌంట్ పోను ఈ వాషింగ్ మెషిన్ రూ.6,990కే అందుబాటులో ఉంది. అలాగే ఈ వాషింగ్ మెషిన్‌పై అదనంగా ఖర్చు తగ్గించేందుకు బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా వినియోగించవచ్చు.
పూర్తిగా చదవండి..Washing Machine: ఫ్లిప్‌కార్టులో బంఫర్ ఆఫర్.. కేవలం రూ.999 లకే వాషింగ్ మెషిన్..
వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకోసమే ఓ మంచి ఆఫర్ ఉంది. అతి తక్కువ ధరలోనే ఫ్లిప్‌కార్డ్ ప్రత్యేక డీల్‌లో వాషింగ్ మిషిన్స్ లభించనున్నాయి. ఈ ఆఫర్లో 7 కేజీల 5 స్టార్ రేటింగ్ ఉన్న వాషింగ్ మిషిన్లను చీప్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ వాషింగ్ మెషిన్‌ను ఇప్పుడే కొంటే దాదాపు 36 శాతం వరకు తగ్గింపు ఉంటుంది.

Translate this News:











