జీ 20 సమావేశాలు ఢిల్లీ నగరంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి అతిథులు తరలి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ అధ్యక్షుడు , భారత్ అల్లుడు రిషి సునాక్ లతో పాటు ఇతర దేశాల నాయకులదరూ ఢిల్లీ వేదికగా కలుసుకున్నారు.
పూర్తిగా చదవండి..G20 Summit: కంటికి ఐ ప్యాచ్ తో జర్మనీ ఛాన్సలర్!
జర్మనీ ఛాన్సలర్ కంటికి ఐ ప్యాచ్ ధరించి ఈ సమావేశాలకు హాజరు అయ్యారు. కంటికి సంబంధించి ఏదైనా సర్జరీ చేసుకున్న వారు మాత్రమే అలా కంటికి ఐ ప్యాచ్ ధరిస్తారు.

Translate this News:











