వన్డే ప్రపంచకప్ లో ధర్మశాలలో భారత్, న్యూజిలాండ్ ఈ రోజు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ మొదట బ్యాటింగ్ కు దిగారు. ఇందులో ఒక టైమ్లో ఓ వర్ త్రో కారణంగా అదనపు పరుగులు చేసే అవకాశం వచ్చినప్పటికీ క్రీజ్ లో ఉన్న బ్యాటర్లు దానిని తిరస్కరించి తమ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు.
పూర్తిగా చదవండి..World cup:జంటిల్మన్ గేమ్..న్యూజిలాండ్ క్రికెటర్ల క్రీడా స్ఫూర్తి
క్రికెట్ జంటిల్మన్ గేమ్ అని నిరూపించారు న్యూజిలాండ్ బాటర్లు. వరల్డ్ కప్ లో భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో తమ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి అందరి మన్ననలనూ పొందారు. అసలేం జరిగిందంటే...

Translate this News:











