Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు గంటాను కూడా అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలోనే గంటాను కూడా అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా గంటా శ్రీనివాసరావు పనిచేశారు. గతం సీఐడీ నమోదు చేసిన కేసుల్లో ఎక్కడా గంటా పేరు రాలేదు. అయితే అనూహ్యంగా గంటాను కూడా అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. ఎండాడలోని దిశ పోలీస్స్టేషన్లో ఆయనను ఉంచారు.
పూర్తిగా చదవండి..Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా అరెస్ట్
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు గంటాను కూడా అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలోనే గంటాను కూడా అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా గంటా శ్రీనివాసరావు పనిచేశారు.

Translate this News:











