Gang rape: చట్టాలు ఎంత కఠినంగా మారుతున్నా.. కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. దీంతో నిత్యం ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లు అవుతున్నా.. గడప దాటి బయటికెళ్లిన ఆడపిల్ల నుంచి పండు ముసలి వరకు ఇంటికి తిరిగి క్షేమంగా వస్తారనే గ్యారెంటీ లేకుండా పోయింది. దీంతో ఆడపిల్లలను బడికి పంపించాలన్నా కన్నవారు జంకుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
పూర్తిగా చదవండి..Gang rape: మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్.. తరువాత దారుణంగా హత్య.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన!!
చట్టాలు ఎంత కఠినంగా మారుతున్నా.. కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. దీంతో నిత్యం ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.ఒక దిశ లాంటి సంఘటనను మర్చిపోక ముందే మరో దిశలా ఆడపిల్ల బతుకు మారుతోంది. తెలంగాణలోను అత్యాచార సంఘటనలు క్రమంగా పెరుగుతూ భయాందోళనను కల్గిస్తున్నాయి. తాజాగా..పెద్దపల్లి జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది.

Translate this News:











