నేడు హైదరాబాద్‌లో గణేష్ మహా నిమజ్జనం ఘటనంగా జరుగుతోంది. ఈ గణేష్ మహా నిమజ్జనానికి మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీస్ శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. హుస్సేన్‌సాగర్ చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీలో మరో 100 చోట్ల నిమజ్జనానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హుస్సేన్‌సాగర్ తోపాటు ఇతర నీటి కొలనుల వద్ద 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.
పూర్తిగా చదవండి..Nimajjanam Special Metro Trains: గణేశ్ నిమజ్జనం వేళ భక్తులకు గుడ్ న్యూస్.. రాత్రంతా మెట్రో.. టైమింగ్స్ ఇవే!
గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో తన సేవలను పొడిగించింది. మెట్రో రైళ్లను నేడు (గురువారం) సెప్టెంబర్ 28 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 29 అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. గణేష్ భక్తుల రద్దీ దృష్ట్యా మెట్రోరైలు సమయాన్ని పొడిగిస్తున్నామని వెల్లడించారు ఎల్ఎన్టీ మెట్రో అధికారులు.

Translate this News:











