Balapur Laddu Auction 2023: బాలాపూర్ లడ్డూకు మరో సారి రికార్డు ధర పలికింది. ఈ రోజు హోరాహోరీగా సాగిన వేలంలో లడ్డూను రూ.27 లక్షలకు దక్కించుకున్నారు దాసరి దయానంద్ రెడ్డి (Dasari Dayanand Reddy). దయానంద్ రెడ్డి తుర్కయాంజల్ కు చెందిన రియల్టర్. ఈ వేలం పాటలో మొత్తం 36 మంది పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి..Balapur Laddu Auction Record Price:బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర రూ. 27 లక్షలు
బాలాపూర్ లడ్డూకు మరో సారి రికార్డు ధర పలికింది. మొత్తం 36మంది పాల్గొన్న ఈ వేలంలో లడ్డూను దాసరి దయానంద్ రెడ్డి రూ.27 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది బాలాపూర్ లడ్డూ ధర 24.60 లక్షలు పలికింది.

Translate this News:












