Kanipakam Brahmotsavam 2023: చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు వరసిద్ధి వినాయకుడి(Kanipakam)సన్నిధిలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవ వేడుకలు జరుగుతున్నారు. నేటి నుంచి 21 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. వినాయక చవితిని(Vinayaka Chaviti) పురస్కరించుకుని దేవాదాయ శాఖ అధికారులు ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం నుంచి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక నేటి నుంచి 21 రోజులపాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కాణిపాకం ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. భక్తుల సౌకర్యాలతో, వారి భద్రత కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి.. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
పూర్తిగా చదవండి..Ganesh Chaturthi: వరసిద్ధి వినాయకుడి సన్నిధిలో బ్రహ్మోత్సవ వేడుకలు.. సర్వాంగసుందరంగా ఆలయం ముస్తాబు..
చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు వరసిద్ధి వినాయకుడి సన్నిధిలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవ వేడుకలు జరుగుతున్నారు. నేటి నుంచి 21 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

Translate this News:











