Dholkal Hill Mystery Ganesh: వేల అడుగుల ఎత్తైన కొండలు.. అందమైన జలపాతాలు ఆ రాష్ట్రం సొంతం.. మావోయిస్టులు, పోలీసుల మధ్య యుద్ధంతో ఆ అడవుల్లో ఎప్పుడూ తుపాకుల మోతలు వినిపిస్తునే ఉంటాయి. అంతేకాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించగల ఖనిజ సంపదలు కూడా ఆ కీకారణ్యంలోనే నెలవై ఉన్నాయి. దాంతోపాటు అత్యంత ఎత్తైన ప్రదేశంలో వెయ్యేళ్ల క్రితం నాగవంశీకులు ప్రతిష్టించిన భారీ గణేషుడు కూడా అక్కడే ఉన్నాడు. ఇంత ప్రఖ్యాత కలిగిన ఆగణేషున్ని దర్శించాలంటే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా బైలడిల్లా ప్రాంతంలోని డోల్కాల్ గుట్టలకు చేరుకోవాల్సిందే..
పూర్తిగా చదవండి..Ganesh Chaturthi 2023: వెయ్యేళ్ల క్రితం వెలసిన గణేషుడు.. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే..
వేల అడుగుల ఎత్తైన కొండలు.. అందమైన జలపాతాలు ఆ రాష్ట్రం సొంతం.. మావోయిస్టులు, పోలీసుల మధ్య యుద్ధంతో ఆ అడవుల్లో ఎప్పుడూ తుపాకుల మోతలు వినిపిస్తునే ఉంటాయి. అంతేకాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించగల ఖనిజ సంపదలు కూడా ఆ కీకారణ్యంలోనే నెలవై ఉన్నాయి.

Translate this News:














