Ganesh Chaturthi 2023: గణేష్ చతుర్థి.. 10 రోజుల పాటు ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకునే పండుగలలో ఒకటి. విజయానికి మరో పేరుగా పిలిచే దేవుడిగా ఉన్న వారిలో వినాయకుడు ఒకరు. పవిత్రమైన వినాయకుడి విగ్రహాన్ని మన ఇళ్ళలోకి తీసుకువచ్చి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ పండుగ కాలవ్యవధి వివిధ కుటుంబాల స్థలం, సంప్రదాయం, ఆచారాలను బట్టి ఒకటిన్నర రోజులు, 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 11 రోజులు కూడా ఉంటుంది.
పూర్తిగా చదవండి..Ganesh Chaturthi 2023: వినాయక చవితికి ఛత్రపతి శివాజీకి, బాలగంగాధర తిలక్కి ఉన్న లింకేంటో తెలుసా?
వినాయక చవితి వచ్చిందంటే దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటుతాయి. సెప్టెంబర్ 18న గణేష్ చతుర్థి సందర్భంగా వినాయకుడి గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోండి. బహిరంగ వినాయక చవితి ఉత్సవాలను బాలగంగాధర తిలక్ 1893లో ప్రారంభించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో గణేష్ చతుర్థిని మొదటిసారిగా గ్రాండ్గా జరుపుకున్నారు.

Translate this News:











