టాలీవుడ్ హీరో వరుణ్‌తేజ్ కాంపౌండ్ నుంచి వస్తున్న మరో సినిమా గాండీవధారి అర్జున. ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు సినీ మేకర్స్.బుడాపెస్ట్‌లో వచ్చే హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్‌గా నిలువబోతున్నట్టు ప్రకటించారు. వరుణ్‌తేజ్ VT12 ప్రాజెక్ట్‌గా గాండీవధారి అర్జున తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ స్పాట్లో వరుణ్‌తేజ్, ప్రవీణ్ సత్తారు చాట్ వీడియోను షేర్ చేస్తూ.. ఆగస్టు 10న మధ్యాహ్నం 3 గంటలకుట్రైలర్ లాంఛ్ చేశారు. ది ఘోస్ట్ ఫేం ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
పూర్తిగా చదవండి..గాండీవధారి అర్జున సినిమా టైలర్ విడుదల
టాలీవుడ్ హీరో వరుణ్‌తేజ్ కాంపౌండ్ నుంచి వస్తున్న మరో సినిమాల్లో ఒకటి గాండీవధారి అర్జున. ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు సినీ మేకర్స్. గాండీవధారి అర్జున మూవీ ట్రైలర్ విడుదలైంది.

Translate this News:











