ఆసియా కప్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న భారత్ జట్టు ఇప్పుడు కంగారు టీమ్‌తో వన్డే సిరీస్ ఆడేందుకు రెడీ అయింది. కాగా టీమ్ ఇండియాపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో నెల రోజుల్లో భారత జట్టు వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనబోతోందన్నాడు. అప్పటిలోగా టీమ్ ఇండియా తనలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలని సూచించాడు. ప్రస్తుతం భారత టీమ్‌లో లోయర్ ఆర్డర్ మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, హార్డిక్ పాండ్యా వరల్డ్ కప్ టోర్నీలో కీలకంగా మారే అవకాశం ఉందన్నాడు.
పూర్తిగా చదవండి..India Cricket: భారత జట్టుకు పలు సూచనలు చేసిన గంభీర్
ఆసియా కప్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న భారత్ జట్టు ఇప్పుడు కంగారు టీమ్‌తో వన్డే సిరీస్ ఆడేందుకు రెడీ అయింది. కాగా టీమ్ ఇండియాపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో నెల రోజుల్లో భారత జట్టు వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనబోతోందన్నాడు.

Translate this News:











