ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలు మహాబోధి పాఠశాలలో ముగిశాయి. అల్వాల్‌లోని గద్దర్ నివాసానికి చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. ప్రగతి భవన్ నుంచి అల్వాల్ చేరుకున్న కేసీఆర్ వెంట మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాసయాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు బాల్కసుమన్, రసమయి బాలకిషన్ తదితర నేతలు ఉన్నారు.
పూర్తిగా చదవండి..గద్దరన్నా.. ఇక సెలవ్.. అశ్రు నయనాల మధ్య ముగిసిన అంత్యక్రియలు
ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలు అధికారిక అంచనాల మధ్య ముగిశాయి. అంతకుముందు అల్వాల్‌లోని గద్దర్ నివాసానికి చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.

Translate this News:











