African Union becomes permanent member of G20: ప్రపంచంలోని అత్యంత ధనిక, అత్యంత శక్తివంతమైన దేశాలతో కూడిన జీ20 (G20)లో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం లభించిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన కూటమి శిఖరాగ్ర సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 55 సభ్య దేశాలతో కూడిన కాంటినెంటల్ బాడీ అయిన ఆఫ్రికన్ యూనియన్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌కు సమానమైన హోదాను కలిగి ఉంది. సమ్మిట్‌లో మోదీ తన ప్రారంభ ప్రసంగంలో, చైర్పర్సన్ అజాలి అసోమాని (Azali Assoumani) ప్రాతినిధ్యం వహిస్తున్న AUని శాశ్వత సభ్యునిగా జీ20 నేతల టేబుల్ వద్ద కూర్చోవాలని ఆహ్వానించారు.
పూర్తిగా చదవండి..African Union: జీ20 సమ్మిట్‌లో ఆఫ్రికన్ యూనియన్ను శాశ్వత సభ్యత్వం..!
ప్రపంచంలోని అత్యంత ధనిక, అత్యంత శక్తివంతమైన దేశాలతో కూడిన జీ20లో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం లభించిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన కూటమి శిఖరాగ్ర సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

Translate this News:











