G20 Summit in New Delhi: జి20 సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ(Delhi) వేదికగా జరుగుతున్న ఈ సదస్సు కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు.. అతిథులకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చేందుకు అద్భుతమైన ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. జి20(G2 Summit) గ్రూప్‌లో భాగస్వామ్యమైన దేశాల అధిపతులు భారత్(INDIA)లో అడుగు పెట్టబోతున్నారు. వీరితో పాటు, యూఎన్, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, డబ్ల్యూటీవో వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిథులు కూడా ఈ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకుంటున్నారు. సెప్టెంబర్ 09, 10 తేదీల్లో G20 సమావేశం ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరుగనుంది. ఈ సదస్సు సందర్భంగా ప్రతినిథులు ముందుగా రాజ్‌ఘాట్, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్(NGMA), ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(IARI) లను G20 ప్రతినిథులు సందర్శిస్తారు.
పూర్తిగా చదవండి..G20 Summit in New Delhi: జీ20 సమ్మిట్ కోసం సిద్ధమైన ఢిల్లీ.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసా..
జి20 సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ సదస్సు కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు.. అతిథులకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చేందుకు అద్భుతమైన ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

Translate this News:











