దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) తీసిన ఆర్ఆర్ఆర్ (rrr)చిత్రం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఎన్నో రికార్డులను సృష్టించింది. ఎన్నో అంతర్జాతీయ వేదిక లపై తన ప్రతాపాన్ని చూపి అనేక అవార్డులను కూడా సొంతం చేసుకుంది. చలనచిత్ర ప్రపంచం ఎంతో గర్వించే ఆస్కార్ వేదిక మీద కూడా నాటు నాటు అంటూ స్టెప్పులేసింది.
పూర్తిగా చదవండి..RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా పై ప్రశంసలు కురిపించిన బ్రెజిల్ అధ్యక్షుడు!
ఆర్ఆర్ఆర్ చిత్రానికి మరో వ్యక్తి నుంచి ప్రశంసలు అందాయి. ఆయనే బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా డసిల్వా.

Translate this News:











