World Bank: ప్రపంచ బ్యాంక్ భారత్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెచ్చుకుంది. ఈ మేరకు జీ20 గ్లోబల్ పార్టనర్షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజిన్(GPFI) పేరిట ఓ డాక్యుమెంట్ విడుదల చేసింది. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (DPI) ద్వారా 47 ఏళ్లలో సాధించాల్సిన ప్రగతిని కేవలం ఆరు సంవత్సరాలనో సాధించారని కొనియాడింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్లో జరిగిన యూపీఐ లావాదేవీల విలువ దేశ జీడీపీలో 50శాతం మేర ఉన్నట్టు స్పష్టం చేసింది. డిజిటల్ లావాదేవీలకు భారత ప్రజలు చాతా వేగంగా అలవాటు పడ్డారని ప్రపంచ బ్యాంక్ చెప్పింది.
పూర్తిగా చదవండి..World Bank: భారత్ డిజిటల్ వ్యవస్థ అద్భుతం.. ప్రపంచ బ్యాంక్ కితాబు
ప్రపంచ బ్యాంక్ భారత్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెచ్చుకుంది. ఈ మేరకు జీ20 గ్లోబల్ పార్టనర్షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజిన్(GPFI) పేరిట ఓ డాక్యుమెంట్ విడుదల చేసింది. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (DPI) ద్వారా 47 ఏళ్లలో సాధించాల్సిన ప్రగతిని కేవలం ఆరు సంవత్సరాలనో సాధించారని కొనియాడింది.

Translate this News:











