G Kishan Reddy Follower Resign to BJP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి(Kishan Reddy) భారీ షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేత. కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అంబర్‌పేట నుంచే ఈ ఝలక్ ఇచ్చారు. బీజేపీ(BJP) హైదరాబాద్(Hyderabad) సిటీ మాజీ అధ్యక్షుడు వెంకటరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వెంకట్ రెడ్డి ప్రస్తుతం బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు. అయితే, రానున్న ఎన్నికల్లో అంబర్ పేట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని వెంకట్ రెడ్డి భావించారు. ఇదే విషయాన్ని కిషన్ రెడ్డికి తెలియజేశారు. అయితే, కిషన్ రెడ్డి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఇక లాభం లేదనుకుని పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు
పూర్తిగా చదవండి..Telangana BJP: కిషన్ రెడ్డికి బిగ్ ఝలక్ ఇచ్చిన ప్రధాన అనుచరుడు.. ఆ వెంటనే..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేత. కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అంబర్‌పేట నుంచే ఈ ఝలక్ ఇచ్చారు. బీజేపీ హైదరాబాద్ సిటీ మాజీ అధ్యక్షుడు వెంకటరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వెంకట్ రెడ్డి ప్రస్తుతం బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు.

Translate this News:











