Telangana: ప్రభుత్వరంగ విద్యా వ్యవస్థను మెరుగుపర్చడానికి నిత్యం నూతన నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణ విద్యాశాఖ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుంచి స్టూడెంట్స్ తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి నెలా మూడో శనివారం టీచర్లు పాఠాలు చెప్పనున్నారు.
పూర్తిగా చదవండి..Telangana: తెలంగాణ స్కూళ్లలో మూడో శనివారం తల్లిదండ్రులకు పాఠాలు ..విద్యాశాఖ కీలకనిర్ణయం
ప్రభుత్వరంగ విద్యా వ్యవస్థను మెరుగుపర్చడానికి నిత్యం నూతన నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణ విద్యాశాఖ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుంచి స్టూడెంట్స్ తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి నెలా మూడో శనివారం టీచర్లు పాఠాలు చెప్పనున్నారు.

Translate this News:











