How ad World reacts to Chandrayaan-3: జాబిల్లి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 కాలు మోపిన తర్వాత ప్రపంచం మొత్తం ఇస్రోకు జేజేలు కొడుతోంది. ఇప్పటివరకు ఏ దేశం కూడా చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టలేదు. అంతర్జాతీయ మీడియా సంస్థల నుంచి యాడ్ వరల్డ్ వరకు ప్రతి ఒక్కరూ ఇస్రోను కీర్తిస్తున్నారు. తమదైన శైలిలో విషెస్ చెబుతున్నారు. యూనిక్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..Chandrayaan-3: గూగుల్ నుంచి అమూల్ వరకు.. చంద్రయాన్ సక్సెస్‌కి యాడ్ ప్రపంచం ఫిదా..!
చంద్రయాన్-3 సక్సెస్‌ని యాడ్ ప్రపంచం సెలబ్రేట్ చేసుకుంటోంది. గూగుల్, అమూల్, కోకా కోలా, స్విగ్గీ, టాటా క్లిక్, బ్రూక్‌ఫీల్డ్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు చంద్రయాన్-3పై స్పెషల్ యాడ్స్ క్రియేట్ చేశాయి. వీటిలో మల్డినేషనల్ యాడ్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. అటు సౌరశక్తి సాయంతో జాబిల్లిపై వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం లాంటి అంశాలను ల్యాండర్ అధ్యయనం చేస్తోంది. అక్కడి ఫొటోలు, పరిస్థితులను ఎప్పటికప్పుడు అందిస్తోంది.

Translate this News:












