Donald Trump Arrested : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump arrested) అరెస్ట్ అయ్యారు. ఎన్నికల అవకతవకల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం అట్లాంటా జైలులో లొంగిపోయారు. ఇప్పుడు ట్రంప్ మగ్ షాట్ (Mug shot) ప్రక్రియను ఎదుర్కోవలసి ఉంటుంది. ట్రంప్ మగ్ షాట్‌ను ఎదుర్కొన్న తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు ఆయనే కావడం విశేషం. అమెరికా చట్టాల ప్రకారం, నిందితుడి ముఖాన్ని పోలీసులు తీయడం మగ్ షాట్ అంటారు . జార్జియాలో 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు మాజీ అధ్యక్షుడు కుట్ర పన్నిన సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..Donald Trump Arrested: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్..!!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. ఎన్నికల అవకతవకల కేసులో అధికారికంగా అరెస్టయిన తర్వాత గురువారం అట్లాంటా జైలులో లొంగిపోయారు. ఇప్పుడు ట్రంప్ మగ్ షాట్ ప్రక్రియను ఎదుర్కోవలసి ఉంటుంది. ట్రంప్ మగ్ షాట్ ఎదుర్కొన్న తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు ఆయనే అవుతారు. జార్జియాలో 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్ కుట్ర పన్నారు.

Translate this News:











