మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు జనతాదళ్ సెక్యూలర్(జేడీఎస్)నేత ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. 2019 లోక్సభ ఎన్నికల్లో తప్పుడు వివరాలు పొందుపరిచారంటూ చెబుతూ ఆయన ఎంపీ పదవిపై అనర్హత వేటు వేసింది. గత ఎన్నికల్లో కర్ణాటకలోని హసన్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రజ్వల్ పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. అయితే రేవణ్ణ తన అఫిడవిట్లో తప్పుడు వివరాలు పొందుపరిచారని బీజేపీ అభ్యర్థి అర్కలగూడు మంజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజ్వల్ తన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారని.. తన ఆదాయాన్ని రూ. 24 కోట్లకు పైగా తక్కువ చూపించారని తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై నాలుగన్నర సంవత్సరాల పాటు విచారణ జరిగింది.
పూర్తిగా చదవండి..Prajwal Revanna: దేవెగౌడ మనవడికి గట్టి షాక్.. ఎంపీగా అనర్హుడని ప్రకటించిన కర్ణాటక హైకోర్టు
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు జనతాదళ్ నేత ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. గత లోక్సభ ఎన్నికల్లో తప్పుడు వివరాలు పొందుపరిచారంటూ చెబుతూ ఆయన ఎంపీ పదవిపై అనర్హత వేటు వేసింది.

Translate this News:











