కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ కన్నుమూశారు. తన తండ్రి మరణాన్ని ఊమెన్ చాందీ కుమారుడు వెల్లడించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఊమెన్ చాందీ ఈరోజు తుది శ్వాస విడిచారు.
పూర్తిగా చదవండి..కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కన్నుమూత..!!
కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ కన్నుమూశారు. తన తండ్రి మరణాన్ని ఊమెన్ చాందీ కుమారుడు వెల్లడించారు. ఉమెన్ చాందీ కేరళకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. 1970 నుంచి రాష్ట్ర అసెంబ్లీకి పుత్తుపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 నుంచి ఆయన అనారోగ్య సమస్యలో బాధపడుతున్నారు.

Translate this News:













