Chinese Former Premier Li Keqiang Died: చైనా మాజీ ప్రధాన మంత్రి లీ కెకియాంగ్ (68) గుండెపోటుతో శుక్రవారం ఉదయం కన్ను మూసినట్లు చైనా అధికారిక మీడియా శుక్రవారం ఉదయం ప్రకటించింది. సంస్కరణల ఆలోచనలు ఉన్న బ్యూరోక్రాట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న లీ కెడియాంగ్ (Li Keqiang) చైనాలో గొప్ప నాయకుడిగా అవుతాకని అంతా భావించారు.
పూర్తిగా చదవండి..మాజీ ప్రధాని కన్నుమూత.. గుండెపోటు రావడంతో..
చైనా మాజీ ప్రధాన మంత్రి లీ కెకియాంగ్ (68) గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు చైనా అధికారిక మీడియా శుక్రవారం ఉదయం ప్రకటించింది.లీ దాదాపు పదేళ్ల పాటు ప్రధాన మంత్రిగా పని చేసి విశేష సేవలు అందించారు. గురువారం లీ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూసినట్లు అధికారులు వెల్లడించారు.

Translate this News:











