Healthy Food for Night Duty: సాధారణంగా నైట్ షిఫ్ట్ లో పనిచేయడం కాస్త కష్టమే. ఈ షిఫ్ట్(Night Duty) మన ఆరోగ్యాన్ని(Health) తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని మెయింటెన్ చేస్తున్నప్పుడు.. ఈ నైట్ షిప్ట్ మన దినచర్యను పాడు చేస్తుంది. ఊహించని ఓవర్ టైం, మారిన జీవనశైలితో ఆరోగ్యం పాడవుతుంది. అయితే, నైట్ షిఫ్ట్‌లో కూడా ఆరోగ్యం సరిగా ఉండాలంటే.. సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మంచి పోషకాహారం తీసుకోవడం వలన నైట్ షిఫ్ట్ డ్యూటీ చూసినా ఆరోగ్యంగా ఉండొచ్చు. రాత్రి వేళ పని చేసే వారు తప్పక తినాల్సిన ఆహారం గురించి వైద్యులు కీలక సూచనలు చేశారు. మరి ఆ ఆహారాలేంటో ఓసారి చూద్దాం..
పూర్తిగా చదవండి..Health Tips: నైట్ డ్యూటీ చేస్తున్నారా? ఈ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు..
మీరు నైట్ డ్యూటీ చేస్తున్నారా? అయితే, మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. నైట్ డ్యూటీ చేసేవారు ఈ ఆహారం తీసుకోవాలని ఆరోగ్య ని పుణులు సూచిస్తున్నారు. మొలకలు, వాల్ నట్స్, డ్రై ఫ్రూట్స్, క్యారెట్, బీట్రూట్, కీర దోసకాయ, గుడ్లు, డార్క్ చాక్లెట్‌ను తినొచ్చు. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Translate this News:











