ఇంట్లో బొద్దింకలు పాకుతుంటే…ఏదోలా అనిపిస్తుంది. పల్లెలు, పట్నాలు తేడా లేకుండా బొద్దింకలు ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపిస్తుంటాయి.వాటికి అనుకూలమైన వాతావరణం లభిస్తే ఆ స్థలాన్ని ఆక్రమించి తమ సంతతిని పెంచుకుంటాయి.వీటిని చూస్తే ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ భయపడుతుంటారు. ఇవి ఒక రకమైన చికాకు కలిగించే పార్టీలు. బొద్దింకలు ఇంట్లో ఎక్కడైనా ఉండవచ్చు. వంటగది, బాత్రూం, చీకటిగా ఉన్న ప్రదేశాల్లో వీటి సంతతిని పెంచుకుంటాయి. కాబట్టి ఇంట్లో బొద్దింకలను ఎలా వదిలించుకోవాలి? ఇది సులభమైన పనినా? తెలుసుకుందాం…
పూర్తిగా చదవండి..Tips : మీ ఇంట్లో నుంచి బొద్దింకలను తరమాలంటే.. ఈ సింపుల్ చిట్కాలను పాటించండి..!!
ఇంట్లో బొద్దింకల బెడదను తట్టుకోలేకపోతున్నారా? అయితే వీటిని వదిలించుకునేందుకు బేకింగ్ సోడా సహాయం తీసుకోవచ్చు. బేకింగ్ సోడాను ఒక గ్లాసు నీళ్లలో కలిపి...దానికి కొంచెం చెక్కెర కలపండి. బొద్దింకలు ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో ఈ మిశ్రమాన్ని స్ప్రే చేయండి. ఫలితం మీరే చూస్తారు.

Translate this News:











