లిబియాపై వరణుడు పగబట్టినట్లున్నాడు. భారీగా కురిసిన వర్షాలకు వరదలు ముంచెత్తడంతో 2వేలకు పైగా మంది మరణించారు. వేలాది మంది తప్పిపోయారు. అల్-మస్ర్ టెలివిజన్ స్టేషన్కు ఫోన్ ఇంటర్వ్యూలో, ప్రధాన మంత్రి ఒసామా హమద్ మాట్లాడుతూ, తూర్పు నగరమైన డెర్నాలో 2,000 మంది చనిపోయారని, వేలాది మంది తప్పిపోయినట్లు పేర్కొన్నారు. సోమవారం మూడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించిన ప్రధాని, దేశవ్యాప్తంగా జెండాలను ఎగురవేయాలని ఆదేశించారు.
పూర్తిగా చదవండి..Libya Floods : 2వేల మందిని మింగిన వరదలు…ఈ దేశంలో ఘోర పరిస్థితులు..!!

Translate this News:











