మరో రెండు రోజుల్లో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ మొదలు కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సంబరాల్లో వేటి మీద తగ్గింపు ధరలు ఉన్నాయనేది గత కొన్ని రోజులుగా అన్ని మీడియా సంస్థలు వివరిస్తున్నాయి. గత నెలలో యాపిల్ కంపెనీ తన ఐఫోన్ 15 సిరీస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వీటి అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి.
పూర్తిగా చదవండి..iphone14: అతి తక్కువ ధరకే ఐఫోన్ 14..త్వరపడండి!
ఐఫోన్ 14 ధరలు మరింత తగ్గనున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో రూ. 50 వేల కంటే తక్కువ ధరకే ఐ ఫోన్ 14ను సొంతం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఈ కామర్స్ దిగ్గజం స్వయంగా ప్రకటించింది.

Translate this News:











