యావత్ దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్లిప్ కార్ట్ (Flipkart ) బిగ్ బిలియన్ డేస్ (Big billion days) సేల్ పండుగ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ఏడాది బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 8న ప్రారంభమై అక్టోబర్ 15 వరకు ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులు అయితే అక్టోబర్ 7 నుంచే ఈ ఆఫర్లను ముందుగానే పొందవచ్చు.
పూర్తిగా చదవండి..Redmi Note 12 నుంచి iPhone 12 వరకు.. Flipkart Big Billion Days Saleలో బెస్ట్ ఆఫర్లు ఇవే!
స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లతో సహా ఎలక్ట్రానిక్ ప్రొడక్టుల రేంజ్‌పై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ సేల్ లో సామ్ సంగ్ గ్యాలక్సీ ఎఫ్ 13, మోటారోలా జీ 32, ఒప్పో ఏ 17 కే, రియల్ మీ సీ 55 ఇతర స్మార్ట్ ఫోన్ల ధరలను తగ్గిస్తుంది.

Translate this News:











