Flipkart Big Billion Days Sale: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ (Flipkart) పండగ సీజన్ ను మోసుకొచ్చేస్తోంది. ఆఫర్లతో వినియోగదారులను ముంచెత్తడానికి రెడీ అయింది. అక్టోబర్ 8వ తేదీ నుంచి బిగ్ బిలయన్ డేస్ ఉంటాయని ప్రకటించింది. అక్టోబర్ 8 నుంచి 15వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటూ సేల్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ వాచ్ లు, యాక్సెసరీస్, గృహోపకరణాలు, ఫ్యాషన్, బ్యూటీ ప్రోడక్ట్స్ మీద బోలెడు ఆఫర్లను మోసుకొస్తోంది ఫ్లిప్ కార్ట్.
పూర్తిగా చదవండి..Flipkart: బిగ్ బిలియన్ డేస్ వచ్చేస్తున్నాయోచ్….ఆఫర్ల పండగే ఇంక
ఈ కామర్స్ దిగ్గజాలు వరుసపెట్టి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. పండగ సీజన్లలో ఆఫర్ల హంగామా చేస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ కూడా తమ బిగ్ బిలియన్ డేస్ వివరాలను అనౌన్స్ చేసింది. అక్టోబర్ 8 నుంచి 15 వరకు బిగ్ బిలియన్ డేస్ అని ప్రకటించింది.

Translate this News:











