భారతీయ మార్కెట్లో రిలయన్స్ జియో, ఎయిర్టెల్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. రెండు కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ అనేక ప్లాన్లను అందిస్తూనే ఉన్నాయి. అది ప్రీపెయిడ్ ప్లాన్ లేదా పోస్ట్‌పెయిడ్ లేదా ఏదైనా ఫైబర్ ప్లాన్ అయినా, అన్నీ విభిన్న ధరలు, ఫీచర్లతో ఒకదానితో ఒకటి పోటీపడతాయి. ఈసారి భారతీ ఎయిర్టెల్ తన ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది 5G ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (FWA)తో తీసుకువచ్చింది. Airtel Xstream AirFiber ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Airtel Xstream Airfiber : మొదటి వైర్లెస్ 5జీ రూటర్..ఎయిర్టెల్ నుంచి కీలక అప్డేట్…!!
దేశంలోనే అతిపెద్ద నెట్ వర్క్ అయిన భారతీ ఎయిర్ టెల్ ప్రస్తుతం 5జీ టెక్నాలజీలో కూడా విప్లపం స్రుష్టిస్తోంది. దేశంలోని మారుమూల గ్రామాలకు సైతం 5జీసేవలను అందించేలా దూసుకుపోతుంది. ఇందులో భాగంగా వైర్ లెస్ రూటర్ ను ప్రవేశపెట్టిన నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది.

Translate this News:











